Athmaram.K
కళ కలానికి, కాలానికి అంతం లేదు కళకి కళాకారునికి హద్దులు లేవు సంపదున్నా లేకున్నా పట్టింపులేదు సంపన్నుడైనా కాకపోయినా కొరతలేదు నడిచే వీధి నిజాయితీ గడిచే విధి పంచాయితీ మానవత్వమే అక్కడి పునాది రుజుమార్గమే అతనికున్న నిధి కళాకారునికుండే చిన్న గదే అతని వూహలన్నింటికీ వారధి చీకటిని సైతం చీల్చుకొని చేరగలడు అకాశవీధి కళకోసం ఏ స్థితిలోనైనా అవగలడు సమాధి!
కళ
కలానికి, కాలానికి అంతం లేదు కళకి కళాకారునికి హద్దులు లేవు సంపదున్నా లేకున్నా పట్టింపులేదు సంపన్నుడైనా కాకపోయినా కొరతలేదు నడిచే వీధి నిజాయితీ గడిచే విధి పంచాయితీ మానవత్వమే అక్కడి పునాది రుజుమార్గమే అతనికున్న నిధి కళాకారునికుండే చిన్న గదే అతని వూహలన్నింటికీ వారధి చీకటిని సైతం చీల్చుకొని చేరగలడు అకాశవీధి కళకోసం ఏ స్థితిలోనైనా అవగలడు సమాధి!
కలానికి, కాలానికి అంతం లేదు
కళకి కళాకారునికి హద్దులు లేవు
సంపదున్నా లేకున్నా పట్టింపులేదు
సంపన్నుడైనా కాకపోయినా కొరతలేదు
నడిచే వీధి నిజాయితీ
గడిచే విధి పంచాయితీ
మానవత్వమే అక్కడి పునాది
రుజుమార్గమే అతనికున్న నిధి
కళాకారునికుండే చిన్న గదే
అతని వూహలన్నింటికీ వారధి
చీకటిని సైతం చీల్చుకొని చేరగలడు అకాశవీధి
కళకోసం ఏ స్థితిలోనైనా అవగలడు సమాధి!
Copyright © 2006 - 2008.. deeppoems.org, All Rights Reserved.