Main_Page_LATEST

 

IV.Jyothsna

నా కోసమే..


" నా కోసమై వీచే నీ కనులు

ఊహల కందని ఈ ఆలొచనలు

మాటల కందని ఈ నా మౌనం

సరి కొత్తగా ఉందీ లొకం......


తొలకరి మేఘాన చిరుజల్లులా

ఆప్పుడే విరిసిన గులబి పువ్వులా

మదిని తట్టి నిద్ర లేపుతొంది ఈ శుభోదయం.... "

 

 

 

 

 

 
Send your poems to: content@deeppoems.org
Page 01| Feedback |

 

 

Untitled Document

Copyright © 2006 - 2008.. deeppoems.org, All Rights Reserved.